Spam calls: స్మార్ట్ఫోన్ వినియోగదారులను వేధించే స్పామ్ కాల్స్, మోసపూరిత కాల్స్కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.