ఎక్కువ కాలం ఒకే బ్రష్ వాడితే అరిగిపోయిన కుచ్చులపై బాక్టీరియా చేరి చిగుళ్ల సమస్యలు వస్తాయని, 3-4 నెలలకోసారి బ్రష్ మార్చాలని, జలుబు, జ్వరం తగ్గిన తర్వాత కూడా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.