వాట్సాప్‌లోనే బ్యాలెన్స్

బ్యాంకులకు వెళ్లకుండానే వాట్సాప్‌లోనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో చూద్దాం.
ఏఏ సేవలు
వాట్సాప్ ద్వారా బ్యాంక్ అకౌంట్‌లోని బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోవచ్చు.
'Hi' అని పంపండి
రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి సంబంధిత బ్యాంకు వాట్సాప్ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపి ప్రాసెస్ పూర్తి చేయాలి.
SBI వాట్సాప్ నంబర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్ నంబర్ 9022690226. దీనికి 'Hi' అని మెసేజ్ పెడితే, వారి సేవలకు సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి.
HDFC బ్యాంక్ నంబర్
HDFC బ్యాంక్ వాట్సాప్ నంబర్ 7070022222. దీనికి 'Hi' అని మెసేజ్ పెడితే, వారి సేవలకు సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి.
ICICI బ్యాంక్ నంబర్
ICICI బ్యాంక్ వాట్సాప్ నంబర్ 8640086400. వాట్సాప్‌లోనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ నంబర్
యాక్సిస్ బ్యాంక్ వాట్సాప్ నంబర్ 7036165000. ఆ తర్వాత 'Hi' అని మెసేజ్ పంపాలి.
BOB వాట్సాప్ నంబర్
బ్యాంక్ ఆఫ్ బరోడా వాట్సాప్ నంబర్ 8433888777. 'Hi' అని మెసేజ్ పెడితే, ఆప్షన్స్ వస్తాయి.
PNB వాట్సాప్ నంబర్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాట్సాప్ నంబర్ 9264092640. 'Hi' అని మెసేజ్ పెట్టి, అన్ని ఆప్షన్స్ తెలుసుకోవచ్చు.
యూనియన్ బ్యాంక్ నంబర్
యూనియన్ బ్యాంక్ వాట్సాప్ నంబర్ 9666606060. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి.