Coriander Water: ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు మన వంటింట్లోనే ఒక అద్భుతమైన సహజసిద్ధమైన పరిష్కారం ఉంది. అదే ధనియాల కషాయం. రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో ఈ వెబ్ స్టోరీ ద్వారా సింపుల్గా తెలుసుకుందాం.