Watermelon Seeds: వేసవిలో పుచ్చకాయ తిన్నాక అందులోని గింజలను చెత్తబుట్టలో పడేయడం చాలా మందికి అలవాటు. కానీ, ఈ చిన్న గింజల్లో మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతాయి.