కంటిచూపు కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!
ఎర్ర మిరపకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి కళ్లకు చాలా మంచి చేస్తాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలు కంటి చూపును పెంచడంలో సహాయపడతాయి
డ్రై ఫ్రూట్స్ కంటిశుక్లం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది
ఆకుకూరలలో విటమిన్ ఎ కూడా లభిస్తుంది. ఇది కంటి చూపును పెంచడానికి పనిచేస్తుంది.
బీన్స్, కాయధాన్యాలు మొదలైన వాటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.
క్యారెట్ కంటి చూపును పెంచడానికి పనిచేస్తుంది
పుచ్చకాయ, మామిడిర, నేరేడు పండు, ఆరెంజ్‌ మొదలైన వాటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. చూపు మెరగవడానికి ఇవి చాలా సహాయం చేస్తాయి.