Weight Loss : బరువు తగ్గాలని అన్నం మానేసి చపాతీలు తింటున్నారా? అయినా సరే వెయిట్ తగ్గకపోగా బరువు పెరుగుతున్నారా? అయితే సమస్య చపాతీలో కాదు.. మీరు పాటించే తినే విధానంలోనే ఉంది. ఈ 10 ముఖ్యమైన కారణాలు, చిట్కాలను చూసి మీ డైట్లో మార్పులు చేసుకోండి.