పండుగ సీజన్ వస్తోందంటే చాలు ఈ-కామర్స్ దిగ్గజాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తాయి. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.