రోజ్‌ వాటర్‌ అందానికి మాత్రమే కాదు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!
రోజ్ వాటర్ ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది
గులాబీ రేకుల నుంచి తయారైన ఈ నీటిని చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి , పోషణకి వినియోగిస్తారు.
నేటికీ స్వదేశీ మందులలో రోజ్ వాటర్ చేర్చడం ద్వారా గొంతులో వాపుని తొలగించవచ్చు.
చర్మానికి, కళ్లకు చల్లదనాన్ని ఇచ్చే రోజ్ వాటర్ ని కూలింగ్ ఏజెంట్ అని అంటారు.
రోజ్ వాటర్ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా గాయాలు వేగంగా నయం అవుతాయి.
గులాబీ రేకులతో చేసిన నీళ్లతో స్నానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతతతోపాటు మంచి అనుభూతి కలుగుతుంది.
రోజ్ వాటర్‌తో ఉబ్బరం లేదా ఇతర కడుపు సమస్యలను తగ్గించవచ్చు.