రోజూ తినే ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వెల్లుల్లి అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.