Ghee: భారతీయ వంటకాల్లో నెయ్యి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే నెయ్యిని అందరూ ఒకేలా తీసుకోకూడదు. ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నెయ్యిని పరిమితికి మించి తీసుకుంటే లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.