Gongura: తెలుగువారి వంటకాల్లో గోంగూర ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. కేవలం అద్భుతమైన పుల్లని రుచికే కాదు, విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఇది పేరొందింది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గోంగూరను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం నుంచి గుండె ఆరోగ్యం వరకు లభించే టాప్ 10 పోషక ప్రయోజనాలు ఇవే!