సెప్టెంబర్ 21న ప్రీ-ఆర్డర్లు:

Googlebookల ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 21 నుంచి మొదలు.
ధరలపై సస్పెన్స్:
Google ఇంకా ధరలు వెల్లడించలేదు.
5 కంపెనీల నుంచి ల్యాప్‌టాప్‌లు:
Acer, Asus, Dell, HP, Lenovo మోడల్స్ రానున్నాయి.
8 మోడల్స్ వచ్చే ఛాన్స్:
ప్రారంభంలో 8 వరకు ల్యాప్‌టాప్‌లు రావచ్చని సమాచారం.
OLED డిస్‌ప్లే మోడల్స్:
కొన్ని Googlebookల్లో OLED స్క్రీన్ ఉండే అవకాశం.
ChromeOSకు గుడ్‌బై:
కొత్త ల్యాప్‌టాప్‌ల్లో Android టెక్నాలజీ స్టాక్ వినియోగం.
Gemini AI పవర్:
కొత్త AI ఫీచర్లతో Googlebookలు మరింత స్మార్ట్‌గా మారనున్నాయి.
Magic Pointer ఫీచర్:
స్క్రీన్‌పై ఉన్న కంటెంట్‌ను Geminiతో విశ్లేషించుకోవచ్చు.
Android ఫోన్‌తో కనెక్ట్:
Cast My Apps, Quick Accessతో ఫోన్ ఇంటిగ్రేషన్.
Glowbarతో కొత్త లుక్:
కీబోర్డ్‌పై Google Glowbar ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.