Almond Milk : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సవాలుగా మారింది. అయితే, మనం తీసుకునే ఆహారంలో చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. సాధారణ పాలతో పోలిస్తే అనేక పోషక విలువలున్న బాదం పాలు ప్రస్తుతం హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి బెస్ట్ ఛాయిస్‌గా మారాయి. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.