ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
సెల్ డ్యామేజ్ నివారణ
యాంటీ ఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని అరికట్టి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి.
గుండె ఆరోగ్యం
పాలీఫెనాల్స్, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను రక్షిస్తాయి.
బరువు నిర్వహణ
క్రమం తప్పకుండా యాపిల్ తింటే ఊబకాయం తగ్గి బరువు అదుపులో ఉంటుంది.
డయాబెటిస్ నియంత్రణ
ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసి టైప్ 2 మధుమేహాన్ని నివారిస్తుంది.
జీర్ణక్రియ
డైటరీ ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచి పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది.
ఎముకల ఆరోగ్యం
యాపిల్‌లోని ప్రత్యేక పోషకాలు ఎముకలను దృఢంగా మార్చి ఫ్రాక్చర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
హైడ్రేషన్
సుమారు 85% నీరు, ఖనిజాలు ఉండి శరీరానికి తగిన హైడ్రేషన్‌ను అందిస్తాయి.
చర్మ ఆరోగ్యం
ముఖంపై పిగ్మెంటేషన్ రాకుండా చూసి, యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
రోగనిరోధక శక్తి
విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉండి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.