జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుదల
దీనిని 'జామున్' అని కూడా పిలుస్తారు. ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సజావుగా సాగడానికి తోడ్పడుతుంది. అల్లనేరేడు పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడి.. కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.