Jamun Fruit : వర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో నల్లటి ముత్యాల్లా మెరిసే నేరేడు పండ్లు సందడి చేస్తాయి. కేవలం నోటికి రుచిని అందించడమే కాకుండా, తల నుండి నఖశిఖ పర్యంతం అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న ఆయుర్వేద వరం ఈ నేరేడు. పండ్ల నుంచి గింజల వరకు దీనిలోని ప్రతి భాగం శరీరానికి ఎలా మేలు చేస్తుందో చూద్దాం.