ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో మెటబాలిజం నెమ్మదించడం, ఎముకలు బలహీనపడటం, హార్మోన్ల హెచ్చుతగ్గులు వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. వీటిని తట్టుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.