Health Tips:మహిళల్లో గుండెపోటు సంకేతాలు పురుషులతో పోలిస్తే కొన్నిసార్లు చాలా భిన్నంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం సాధారణ ఛాతి నొప్పి మాత్రమే కాకుండా శరీరం ఇచ్చే ఇతర ముందస్తు హెచ్చరికలను గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు.