దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్ ధరను గణనీయంగా తగ్గించింది.