Airplane Mode: మనం ప్రతిరోజూ స్మార్ట్ఫోన్లలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేస్తూనే ఉంటాం. మోడ్ ఆన్ చేయగానే స్క్రీన్‌పై చిన్న విమానం గుర్తు వచ్చి, నెట్వర్క్ సిగ్నల్స్ మాయమవుతాయి. అసలు ఈ మోడ్ ఆన్ చేయగానే ఫోన్ లోపల ఏం జరుగుతుంది? విమాన ప్రయాణంలో దీన్ని ఎందుకు తప్పనిసరి చేస్తారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం.