Cucumber : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది కీర దోసకాయ. శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అయితే, అమృతం కూడా అతిగా తింటే విషమే అన్నట్లు.. కీరాను కూడా పరిమితికి మించి తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు రోజుకు ఎన్ని కీరా ముక్కలు తినాలి? ఏ సమయంలో తినకూడదో చూద్దాం..