YouTube: స్మార్ట్ఫోన్లో ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలు లేదా షార్ట్స్ చూస్తూ గడిపేస్తుంటాం. కానీ మనం ఏ రెస్యూలూషన్లో వీడియో చూస్తున్నాం అనే దాన్ని బట్టి మన మొబైల్ డేటా ఎంత వేగంగా ఖర్చవుతుందో చాలామందికి తెలియదు.