ఓట్స్ ఎంత తినాలి

బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓట్స్ ఎంత తీసుకోవాలనే సందేహం చాలామందికి ఉంటుంది. నిపుణులు చెప్పిన లెక్క ఇదే.
40-50 గ్రాముల డ్రై ఓట్స్
బ్యాలెన్స్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం 40 నుంచి 50 గ్రాముల డ్రై ఓట్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
150-190 క్యాలరీలు
ఇంత మొత్తంలో ఓట్స్‌లో 150 నుంచి 190 క్యాలరీలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్
ఇందులో 25 నుంచి 30 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 5 నుంచి 7 గ్రాముల ప్రొటీన్ ఉంటాయి.
4-5 గ్రాముల ఫైబర్
ఓట్స్‌లో 4 నుంచి 5 గ్రాముల ఫైబర్ కూడా ఉంటుందని నిపుణులు తెలిపారు.
పాలు యాడ్ చేసుకోండి
ఓట్స్‌కు 150 నుంచి 250ml పాలు యాడ్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బాదం, వాల్‌నట్స్
10 నుంచి 15 గ్రాముల బాదం, వాల్‌నట్స్ వంటివి కూడా యాడ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ వద్దు
ఓట్స్‌లో షుగర్ యాడ్ చేయొద్దని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
వెయిట్ లాస్ కోసమైతే
వెయిట్ లాస్ కోసమైతే ఓట్స్‌ను 30 నుంచి 40 గ్రాములకు తగ్గించుకోవచ్చని నిపుణులు తెలిపారు.
మజిల్ గెయిన్ కోసమైతే
మజిల్ గెయిన్‌కు ట్రై చేసేవారు ఓట్స్‌ను 50 నుంచి 80 గ్రాములకు మార్చుకోవచ్చని నిపుణులు తెలిపారు.