రైలు ప్రయాణం చేసేవారికి టికెట్ బుకింగ్ కోసం రైల్వే స్టేషన్కు వెళ్లడం లేదా ఆన్లైన్లో ప్రయత్నించడం మాత్రమే మార్గం కాదు. ఎంపిక చేసిన కొన్ని పోస్టాఫీసుల్లో కూడా రిజర్వేషన్ టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఉందని తెలుసా?