ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న స్మార్ట్ఫోన్ ఎంత బాగున్నా.. బ్యాటరీ త్వరగా అయిపోతుంటే ఎవరికైనా చిరాకు వస్తుంటుంది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు లేదా అత్యవసరంగా ఫోన్ వాడాల్సిన సమయంలో ఛార్జింగ్ తగ్గిపోతే తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.