వర్షాకాలంలో బట్టల చెడ్డ వాసన ఇలా తొలగించండి..
బట్టలు సర్ఫ్‌లో నానబెట్టి ఉతకాలి
ఆ నీటిలో కొద్దిగా వెనిగర్ కలపాలి
లేదా బేకింగ్ సోడాను కలపాలి
నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలపాలి