Green Chillies : ప్రతిరోజూ మన వంటల్లో కారం, రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడటం సహజం. అయితే మార్కెట్ నుంచి ఎక్కువ తెచ్చి ఫ్రిజ్లో పెట్టినా కొన్నిరోజులకే అవి మెత్తబడి, నల్లగా మారి కుళ్లిపోతుంటాయి. కానీ కొన్ని చిన్న నిల్వ చిట్కాలను పాటిస్తే, పచ్చిమిర్చిని ఏకంగా 3 వారాల పాటు అప్పుడే తెచ్చినట్లు తాజాగా ఉంచుకోవచ్చు.