Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే ఇవి తెచ్చిన కొద్ది రోజులకే తేమ కారణంగా త్వరగా బూజు పట్టి నల్లగా మారిపోతుంటాయి. మష్రూమ్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ రోజులు తాజాగా, పాడవకుండా ఉంచడానికి కొన్ని సులభమైన కిచెన్ చిట్కాలు తెలుసుకుందాం.