IND vs NZ 2nd T20: తొలి టీ20లో 4 వికెట్ల విజయం సాధించినా, రెండో మ్యాచ్ ముందు భారత్ ముందు ఐదు కీలక ప్రశ్నలు ఉన్నాయి. గాయపడిన ఇషాన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారా లేదా అనే సందేహం నెలకొంది.