ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా పెరుగుతున్న తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థను గట్టిగా హెచ్చరించింది.