అద్భుతమైన డిస్‌ప్లే :

11 అంగుళాల 2.5K స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్.
కంటికి పూర్తి రక్షణ :
TÜV రైన్‌ల్యాండ్ ఐ-కేర్ సర్టిఫికేషన్‌తో కళ్లకు అలసట లేని గేమింగ్, రీడింగ్.
పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
హెవీ మల్టీటాస్కింగ్ కోసం మీడియాటెక్ హెలియో G200 అల్టిమేట్ చిప్‌సెట్.
భారీ స్టోరేజ్:
8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మీకు కావలసినంత స్పేస్.
ర్యామ్ ఫీచర్ :
వర్చువల్ RAM ద్వారా 16GB వరకు, SD కార్డ్‌తో 2TB వరకు పెంచుకునే వెసులుబాటు.
క్రిస్టల్ క్లియర్ కెమెరాలు:
ఆన్‌లైన్ క్లాసెస్, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్, బ్యాక్ 8MP కెమెరాలు.
హై-క్వాలిటీ వీడియోలు:
రెండు కెమెరాల ద్వారా 2K క్వాలిటీతో సూపర్ వీడియో రికార్డింగ్.
భారీ బ్యాటరీ లైఫ్:
రోజంతా నిరంతరంగా వాడుకోవడానికి 8200mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:
సమయం ఆదా చేసేలా 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం.
ధర:
మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది, ప్రారంభ ధర సుమారు రూ. 18,000.