Sleep Tips : ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నిద్రలేమి. అర్ధరాత్రి దాటినా కంటిమీద కునుకు రాక, మొబైల్ స్క్రీన్లను చూస్తూ గడిపేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, నిద్ర మాత్రలపై ఆధారపడకుండా మనం రోజూ తినే ఆహారంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గాఢ నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట హాయిగా నిద్రపోవడానికి సహాయపడే టిప్స్ మీకోసం..