ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ కేవలం చిన్నపాటి రీల్స్కే పరిమితం కాకుండా సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. యూట్యూబ్, టిక్టాక్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఏకంగా 90 నిమిషాల నిడివి గల వీడియోలతో పాటు మైక్రోడ్రామాలను పరిచయం చేయనుంది.