'గంగోత్రి' సినిమాలో "వల్లంకి పిట్టా" పాటతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమై, తన ముద్దుముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కావ్య కల్యాణ్ రామ్.
హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ
మసూద చిత్రంతో కథానాయికగా మారి, తన సహజ నటనతో తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
'బలగం'తో బ్లాక్‌బస్టర్ హిట్
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన 'బలగం' సినిమాలో 'సంధ్య' పాత్రలో ఆమె చూపించిన ఒదుగువైన నటన విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కెరీర్‌ను మలుపు తిప్పింది.
నేచురల్ అండ్ ఎక్స్‌ప్రెస్సివ్ బ్యూటీ
ఎటువంటి హంగులు లేకపోయినా, తన చూపులు , ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కుర్రకారును ఆకట్టుకునే ప్రత్యేకమైన సౌందర్యం ఆమె సొంతం.