iPhone: టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సేల్లో యాపిల్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త అందనుంది. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఐఫోన్ 17 భారీ తగ్గింపుతో లభించే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.