సరికొత్త 2nm చిప్:

ప్రపంచంలోనే తొలిసారిగా అత్యాధునిక 2nm ప్రొసెసర్‌తో A20 ప్రో చిప్‌సెట్‌ను రూపొందించారు.
అదరగొట్టిన AnTuTu స్కోర్:
AnTuTu బెంచ్‌మార్క్‌లో ఏకంగా 35,51,073 పాయింట్లతో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రికార్డు సృష్టించింది.
గీక్‌బెంచ్ పవర్:
గీక్‌బెంచ్ సింగిల్-కోర్‌లో 4,719, మల్టీ-కోర్‌లో 12,677 స్కోరు సాధించింది.
సూపర్ కోర్స్ స్పీడ్:
సిక్స్-కోర్ సీపీయూలో రెండు "సూపర్ కోర్స్" ఇచ్చారు, ఇది గరిష్టంగా 4.93GHz క్లాక్ స్పీడ్‌ను అందుకుంటుంది.
12GB భారీ ర్యామ్:
ప్రో సిరీస్ మోడళ్లలో మల్టీటాస్కింగ్, AI కోసం 12GB RAM అందించారు.
40% వేగవంతమైన గ్రాఫిక్స్:
సరికొత్త 7-కోర్ GPUతో గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్ 40% పెరిగింది.
32-కోర్ AI ఇంజిన్:
AI టాస్క్‌ల కోసం డ్యూయల్ న్యూరల్ ఇంజిన్‌తో మొత్తం 32 కోర్లు కేటాయించారు.
3x వేపర్ చాంబర్ కూలింగ్:
ఫోన్ వేడెక్కకుండా 3 రెట్లు పెద్దదైన వేపర్ చాంబర్, గ్రాఫైట్ లేయర్ ఇచ్చారు.
ఐఫోన్ డ్యూలోనూ ఇదే చిప్:
ఇదే A20 ప్రో ప్రాసెసర్‌ను ఆపిల్ తమ సరికొత్త 'ఐఫోన్ డ్యూ' (iPhone Duo) లోనూ ఉపయోగించింది.
భారీ ధరకు అవకాశం:
విడిభాగాల ధరలు పెరగడంతో ఇండియాలో ప్రో మ్యాక్స్ ధర రూ. 1.7 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.