Wi-Fi AC: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు ఇంటికి తప్పనిసరిగా మారాయి. ప్రస్తుతం మార్కెట్లో వై-ఫైతో పనిచేసే స్మార్ట్ ఏసీల క్రేజ్ బాగా పెరిగింది. అయితే ఈ వై-ఫై ఏసీని కొనడం ఎంతవరకు ప్రయోజనకరం, సాధారణ ఏసీకి దీనికి ఉన్న తేడాలేంటో వివరంగా తెలుసుకుందాం.