Hair Loss: రోజురోజుకు మీ జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అయితే దీని వెనుక కేవలం వంశపారంపర్య కారణాలు మాత్రమే కాకుండా శరీరంలో పోషకాల లోపం కూడా ప్రధాన కారణం కావచ్చు. ఏయే పోషకాలు తగ్గితే జుట్టు రాలుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వెబ్ స్టోరీ ద్వారా పూర్తి వివరంగా తెలుసుకుందాం.