TRAI: టెలికాం రంగంలో వినియోగదారులకు మరింత ఊరటనిచ్చేలా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.