Jio Plans: జిల్ జిల్ జిగా జిగా.! డేటా లేకుండా జియో ప్లాన్స్

జియో వాయిస్ ఓన్లీ ప్లాన్స్: జియో కొత్తగా వాయిస్ ఓన్లీ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ. 147 నుంచి అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ల వివరాలు ఇవే.
ట్రాయ్ ఆదేశాలతో కొత్త ప్లాన్లు: ట్రాయ్ ఆదేశాలతో జియో ఈ వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
డేటాతో సంబంధం లేదు: ఈ ప్లాన్లకు డేటాతో ఎలాంటి సంబంధం లేదు. కేవలం కాల్స్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి.
అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్: ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. కాల్స్ మాట్లాడుకోవడానికి ఎలాంటి పరిమితి ఉండదు.
రూ. 147 ప్లాన్ 22 రోజులు: వాయిస్ ఓన్లీ ప్లాన్లలో రూ. 147 ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులు. ఇది అందరికన్నా తక్కువ ధర ప్లాన్.
రూ. 177 ప్లాన్ 28 రోజులు: రూ. 177 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పాటు కాల్స్ చేసుకోవచ్చు.
రూ. 196 ప్లాన్ 30 రోజులు: రూ. 196 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఇది అనువైన ప్లాన్.
రూ. 197 ప్లాన్ కూడా ఉంది: వాయిస్ ఓన్లీ ప్లాన్లలో రూ. 197 ప్లాన్ కూడా ఉంది. ఇది క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో వస్తుంది.
నెలలో ఎన్ని రోజులుంటే అన్ని: రూ. 197 ప్లాన్ వ్యాలిడిటీ క్యాలెండర్ నెలను బట్టి ఉంటుంది. నెల మొత్తం ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది.