Kasuri Methi : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సర్వసాధారణ సమస్యగా మారింది. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలనే భయం చాలామందిలో ఉంటుంది. అయితే మన వంటింట్లో లభించే కస్తూరి మేతి(ఎండిన మెంతి ఆకులు)తో రక్తంలో షుగర్ లెవల్స్‌ను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.