Lemon Water: ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నిమ్మనీళ్లు తాగడం చాలామందికి అలవాటు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి, విటమిన్-సి అందించడానికి ఇది మంచి పానీయమే అయినప్పటికీ, అందరి శరీర తత్వానికి ఇది సరిపడదు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిమ్మనీళ్లు తరచుగా తాగితే కొత్త ఇబ్బందులు తప్పవు.