ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మూలికలలో లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి) ముందుంటుంది. ముఖ్యంగా ఆఫ్రికన్ సంస్కృతి, పద్ధతులలో ఈ మొక్కకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది.