Made in India Apps: డిజిటల్ ఇండియా విప్లవంతో భారత్ కేవలం విదేశీ యాప్లను వాడే దేశంగా మాత్రమే మిగిలిపోలేదు. పేమెంట్స్, డాక్యుమెంట్ల భద్రత, మ్యాప్స్ నుంచి సోషల్ మీడియా వరకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే స్వదేశీ యాప్లను తయారు చేస్తోంది. భారతీయ భాషలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందిన టాప్ 'మేడ్ ఇన్ ఇండియా' యాప్ల విశేషాలు ఇవే!