Health Tips : వర్షాకాలం మొదలైందంటే చాలు.. చల్లటి వాతావరణంతో పాటు సీజనల్ వ్యాధులు మన తలుపు తడతుంటాయి. గాలిలో తేమ వల్ల వైరస్లు, బ్యాక్టీరియాలు వేగంగా వ్యాపించి జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఇంటింటికీ వస్తుంటాయి. అయితే, కొన్ని చిన్నపాటి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ వానాకాలంలో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండవచ్చు.