Mushroom : వర్షాకాలం రాగానే మార్కెట్లో పుట్టగొడుగులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ప్రోటీన్లు, విటమిన్ డి, యాంటీఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వర్షాకాలంలో దొరికే అన్ని రకాల పుట్టగొడుగులు సురక్షితమైనవి కావు. పొరపాటున విషపూరిత పుట్టగొడుగులు తింటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. కాబట్టి ఈ వర్షాకాలంలో పుట్టగొడుగులు తినేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే.