ఆర్ఆర్ఆర్‌ నాటు నాటు పాటకు ఆస్కార్
ఆస్కార్‌ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించిన తెలుగుపాట
బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు
ఆస్కార్‌ అందుకున్న తొలి భారతీయ చిత్రంగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చరిత్ర సృష్టించింది
ఆస్కార్‌ వేదికపై అవార్డు అందుకున్నా కీరవాణి, చంద్రబోస్‌
నాటు నాటు పాటను రచించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌
సంగీతం సమకూర్చిన మ్యూజిక్ మాంత్రికుడు కీరవాణి
ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్టెప్పులకు ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది
స్వరమణి కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన నాటు నాటు డాన్స్ వీడియోలు