ఇది నడుమా నయగారా జలపాతమా
కాంతుల వెలుగుల్లో క్యూట్ నభా:
వెచ్చని ఫేరీ లైట్ల కాంతిలో నభా నటేష్ చిరునవ్వులు చిందిస్తూ పండుగ వాతావరణానికి మరింత మెరుపులు అద్దింది.
చీరలో కైపెక్కించే అందం
సాంప్రదాయక డార్క్ ఫ్లోరల్ బోర్డర్లు ఉన్న శారీలో నభా రాయల్ అండ్ క్లాసీ లుక్‌తో కనిపించింది.
సింపుల్ అండ్ ఎలిగెంట్ కాంబినేషన్
శారీకి డిసెంట్ క్రీమ్ పాటర్న్డ్ బ్లౌజ్ జతచేసి, ఎంతో హుందాగా డ్రెస్సింగ్ డిజైన్ చేసుకుంది.
తెలుగుదనం ఉట్టిపడేలా
నుదుటున ముచ్చటైన చిన్న బిందీ ధరించి, నిండైన భారతీయ నారిలా సొగసులన్నీ ఒలికించింది.
మెరిసే జుంకాలు
చెవులకు ధరించిన ట్రెడిషనల్ జుంకాలు ఆమె సాంప్రదాయ లుక్‌కు మరింత ఆకర్షణను తెచ్చిపెట్టాయి.
హృదయాలను దోచే చిరునవ్వు
పెదవులపై చెరగని తీపి చిరునవ్వుతో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.
ఇపాటా స్టైలిష్ ఎంట్రీ
2015లో కన్నడ పవర్ స్టార్ శివ రాజ్‌కుమార్ సరసన 'వజ్రకాయ' అనే యాక్షన్ డ్రామాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది.
ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
తొలి సినిమా 'వజ్రకాయ'లోనే నటనతో ఆకట్టుకుని ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేషన్ దక్కించుకోవడం విశేషం.
ఇస్మార్ట్ బ్యూటీ క్రేజ్
తెలుగులో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో 'ఇస్మార్ట్ భామ'గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
టైమ్‌లెస్ సౌత్ ఇండియన్ గ్రేస్
వెండితెరపైనే కాదు.. సోషల్ మీడియాలోనూ తన క్యూట్, ట్రెడిషనల్ ఫోటోషూట్‌లతో నెటిజన్లను, అభిమానులను నిరంతరం అలరిస్తూనే ఉంది.