Nayanthara: దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్'గా ఏలుతున్న నయనతార 41 ఏళ్ల వయసులోనూ చెరిగిపోని అందంతో మెరిసిపోతున్నారు. కఠినమైన ఆహార నియమాలు కాకుండా, రోజూ క్రమం తప్పకుండా పాటించే కొన్ని సులువైన జీవనశైలి అలవాట్లే తన ఫిట్నెస్ రహస్యమని ఆమె చెబుతున్నారు. నయనతార పాటించే ఆ ఆరోగ్య సూత్రాలేంటో తెలుసుకుందాం.